Home » 62 Coronavirus
భారత్లో కరోనా పడగ విప్పుతోంది. రోజురోజుకు విస్తరిస్తూ దేశాన్ని కమ్మేస్తోంది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62కి చేరింది.