62 year old woman Navalben Dalsangbhai Chaudhary

    పాలు అమ్మి ఏడాదికి కోటిపైనే సంపాదిస్తున్న 62 ఏళ్ల మహిళ

    January 8, 2021 / 10:28 AM IST

    Gujarat 62 years woman milk Income Rs 1.10 crore  : 60 ఏళ్లు వచ్చాయంటే మంచానికే పరిమితం అయిపోయే వారికి గుజరాత్ లోని 62 ఏళ్ల మహిళ సృష్టించిన ఘతన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. పాలు అమ్మి ఒక్క సంవత్సరంలోనే ఆమె ఎంత సంపాదించిందో తెలుసా..అక్షరాలా కోటి 10 లక్షల రూపాయాలు. ఆవులు, గేదె�

10TV Telugu News