Home » 625 new corona positive cases
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు వెయ్యిలోపే నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 625 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.