638 killed

    కరోనా డ్రాగన్ : 638 మంది మృతి

    February 7, 2020 / 07:51 AM IST

    కరోనా వైరస్ చైనాను గడగడాలిస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు పోతుందా ? అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రధానంగా వుహాన్‌ శ్మశానంలా మారిపోయింది. వీధులన్నీ నిర్మానుష్యంగా కనపిస్తుండగా..ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ వైరస్ దాదాపు 30 దేశాల్లో వ�

10TV Telugu News