Home » 64 MP
SAMSUNG GALAXY F41 ఫోన్లను భారత్ లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎఫ్ సిరస్ లో భాగంగా ఎఫ్ 41 మోడల్ ను వచ్చే నెలలో మార్కెట్ లో విడుదల చేయనుంది. దీని ధర రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 64 MP కెమెరా సెటప్‌తో పాటు, 32 MP సెల్ఫీ కెమె