644 cases

    తెలంగాణలో కరోనా ఉధృతి –  @644 కేసులు..18కి చేరిన మృతులు.

    April 15, 2020 / 12:29 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మరిన్ని పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అందరూ కేసులు తగ్గుముఖం పడుతాయని అనుకుంటున్న క్రమంలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. మరో 52 కొత్త కేసులు 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం వెలుగు చూడడంతో ప్ర�

10TV Telugu News