Home » 65
ఏపీలో కరోనా ఉగ్రరూపం చూపుతోంది. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10,093 కరోనా పాజిటివ్ కేసులు, 65 మంది మృతి చెందారు. ఏపీలో 1,20,390కు చేరిన కేసులు, 1,213 మంది మృతి చెందారు. ఏపీలో 63,771 యాక్టివ్ కేసులు ఉన్నాయి.