Home » 65 year old woman Hasina
65 year old woman freed from pakistani jail : భర్త తరపు బంధువల్ని చూడటానికి పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అక్కడే ఇరుక్కుపోయింది. జైలు పాలైంది. అలా 18 ఏళ్లు పాకిస్థాన్ జైల్లోనే మగ్గిపోయింది. చివరకు ఔరంగబాద్ పోలీసులు చేసిన ప్రయత్నంతో ఆమె పాక్ జైలు నుంచి తన 65 ఏళ్ల వయస�