Home » 66 Africa Childrens Death
భారత్లో తయారైన దగ్గుమందు తీసుకుని ఆఫ్రికాలోని జాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారని ఆఫ్రికా ఆరోపించటం భారతదేశానికి సిగ్గుచేటు అంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.