Home » 66 children died
గాంబియాలో విషాదం నెలకొంది. దగ్గు మందు తాగడం వల్ల 66 మంది చిన్నారులు మృతి చెందారు. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లే పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ వ్యాధులు, 66 మంది చిన్నారుల మృతి�