66 million year

    పిల్లలను వేధిస్తున్న ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం డైనోసర్ జబ్బు

    February 17, 2020 / 04:35 AM IST

    ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం డైనోసర్‌లను పట్టి పీడించిన జబ్బు.. ఇప్పటికీ చిన్న పిల్లలను వేధిస్తోంది. ఇటీవల డైనోసర్ అవశేషాలపై జరిపిన పరిశోధనలో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కెనడాలోని రీసెర్చ్‌ సెంటర్‌లో ఓ యంగ్ డైనోసర్ తోకలో ఉన్న ప్రాణాంతక వ్యాధ�

10TV Telugu News