66 percent cases

    ఆ 4 జిల్లాలను వదలని కరోనా.. 66 శాతం కేసులు అక్కడే!

    April 24, 2020 / 01:41 AM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నాలుగు జిల్లాలను అసలు వదలడం లేదు. ఆ  జిల్లాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతోంది. అర్బన్‌ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 13 జిల్లాల ఏపీలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే 66.06 శాతం కేసులు నమోదయ�

10TV Telugu News