66-year-old

    66ఏళ్ల భారత్ రికార్డు.. ఇంగ్లాండ్ ఖాతాలోకి!

    February 14, 2021 / 08:54 PM IST

    ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు టీమిండియా పూర్తిగా పైచేయి సాధించింది. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను 59.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్‌ చేసి టీమిండియా పట్టు బిగించింది. ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో ఐదు వికెట్లు తీసి రవిచంద్రన్‌ అశ్విన్�

10TV Telugu News