-
Home » 67 seconds
67 seconds
జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ ఎవరి సినిమా ఫస్ట్ షో చూస్తారు? నారా లోకేశ్ అదిరిపోయే ఆన్సర్.. వీడియో వైరల్..
June 30, 2026 / 12:49 PM ISTNara Lokesh : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఓ రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానాలతో ఆకట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ గురించి వచ్చిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.