Home » 671 deaths
భారత్‌లో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో ఒక్క రోజులో అమెరికా తరువాత ఎక్కువ కరోనా కేసులు భారతదేశంలోనే నమోదయ్యాయి. బ్రెజిల్‌ను దాటి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో 1 మిలియన్ కేసులను భారత్ దాటింది. గత 24