-
Home » 671 samples
671 samples
ఏపీలో కొత్తగా 319 కరోనా కేసులు, ఒకరు మృతి
January 8, 2021 / 07:35 PM IST
319 new corona cases in AP, one dead : ఏపీలో కొత్తగా 319 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 59,671 శాంపిల్స్ ను పరీక్షించారు. కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. ఏపీలో గత 24 గంటల్లో 308 మంది కరోనా నుంచి పూర్తిగా కొలుకుని డిశ్చార్జ్ అయ్యార�