Home » 67th FilmFare Awards winners total list
సాయి పల్లవి.. తెలుగునాట ఈ హీరోయిన్ కి ఉన్న క్రేజ్ మరే స్టార్ హీరోయిన్ కి లేదు. అలాని ఈమె స్టార్ హీరోల సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వనూలేదు, కుర్రకారుని పిచ్చెక్కించేలా అందాల ఆరబోత కూడా చేయనూలేదు. కేవలం తన నటనతో, డాన్సులతో తెలుగునాట "
ఫిలింఫేర్ అవార్డ్స్ తాజాగా తన 67వ అవార్డ్స్ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి ముంబైలో జరుపుకుంది. బాలీవుడ్ తారలంతా ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ సారి అవార్డుల్లో దేశభక్తికే చోటు దక్కింది. దేశభక్తిని చాటిచెప్పిన సర్దార్ ఉదమ్, షేర్షా సిన�