Home » 67th Filmfare South Awards
తాజాగా 67వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకలు ఆదివారం సాయంత్రం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి సౌత్ సినీ ప్రముఖులు విచ్చేసి మెరిపించారు.