Home » 681 new
కరోనా వైరస్ మహారాష్ట్రను వణికిస్తోంది. వరుసగా రెండో రోజు మహారాష్ట్రలో 25వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం(మార్చి-19,2021) రాష్ట్రవ్యాప్తంగా 25,681 కొత్త కరోనా కేసులు,70మరణాలు నమోదయ్యాయి. ఈ రోజు 14,400మంది వైరస్ నుంచి కోలుకున్నారు.