Home » 69
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ(ఏప్రిల్-20,2019)70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్- 20,1950న జన్మించిన చంద్రబాబు శనివారం 69వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబుకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ప్ర
ప్రపంచంలోనే అత్యధికంగా న్యూ ఇయర్ రోజున భారత్ లో దాదాపు 70 వేల మంది జన్మించారు. జనవరి 1 రోజున ఒక్క ఇండియాలోనే 18 శాతం (69,944) మంది జన్మించినట్టు ది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్(యునిసెఫ్) వెల్లడించింది.