Home » 69 feet Ganesh Hyderabad
ఈ విగ్రహ తయారీలో 150 మంది కళాకారులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మట్టితో విగ్రహాన్ని రూపుద్దిద్దారు. అలాగే, సహజ సిద్ధమైన రంగులనే వాడారు.