Home » 69 National Film Awards
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారం వేడుక ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఘనంగా మొదలయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా విజేతలు అందరూ తమ అవార్డులను అందుకున్నారు.
పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకున్నాడు.