Home » 7.4 cr seized
శనివారం హైదరాబాద్ లోని బండ్లగూడ అప్పా జంక్షన్ వద్ద భారీ ఎత్తున నగదు పట్టుబడింది. తాము నిర్వహించిన తనిఖీల్లో సుమారు 7 కోట్ల 40 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.