Home » 7.5 Lakh Followers
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ ఇప్పటివరకు సోషల్ మీడియాలో అంత యాక్టీవ్‌గా లేరు. ప్రభాస్‌కు ఒక్క ఫేస్‌బుక్ అకౌంట్ మాత్రమే ఇప్పటివరకు ఉంది. అయితే ప్రభాస్ పేరుతో పలు ఫేక్ అకౌంట్