Home » 7 cases
తెలంగాణలో కరోనా తోక ముడుస్తోందా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఎందుకంటే రోజురోజుకు కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం వైరస్ ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోందని వైద్యులు వెల్లడిస్తున్నారు. గత వారం రోజులుగా 20 లోపు కేసులు నమోదవుతున్నాయి. ఒక్కో రోజు 50