Home » 7 Class Student
హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఓ లారీ స్కూల్ ఆటోను ఢీకొంది. ఉదయం 9 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో అనంతకుమార్ అనే స్కూల్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పల్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్ద విద్యార్థులతో వెళుతున్న ఓ స