Home » 7-Eleven Stores To India
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ.. దేశంలోనే అతిపెద్ద రిటైలర్ స్టోర్ (7-eleven Stores)ను ఇండియాలో లాంచ్ చేయనున్నారు. RRVL ఫస్ట్ 7-ఎలెవన్ కన్వీనియన్స్ స్టోర్ ప్రారంభం కానుంది.