7 kg

    జింక కడుపులో 7 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు

    November 26, 2019 / 02:19 PM IST

    బ్యాంకాక్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఓ మూగ జీవిని బలితీసుకున్నాయి. థాయ్‌లాండ్‌లో జింక శరీరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరుకోవడంతో మృతి చెందింది. ఉత్తర నాన్‌ ప్రావిన్స్‌లోని ఖున్‌ సతాన్‌ నేషనల్‌ పార్కులో జింక మృతదేహంలో 7 కిలోల ప్లాస్టిక్�

10TV Telugu News