Home » 7 killed
చుట్టుపక్కల ఉన్న చెరువుతో సహా శరీర భాగాలు, శిధిలమయమైన ఇల్లు.. పేలుడు సంభవించిన ప్రాంతం మొత్తం "యుద్ధ ప్రాంతం"లా మారిందని గ్రామస్థులు తెలిపారు. “పశ్చిమ బెంగాల్-ఒడిశా సరిహద్దుకు సమీపంలోని ఒక గ్రామంలోని ఇంట్లో అక్రమ బాణసంచా కేంద్రం పని చేస్తోం
ఉత్తర ప్రదేశ్‌లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత బుధవారం ఒక్క రోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు, గోడలు కూలిపోవడంతో వీరంతా మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
బీహార్ గయా జిల్లా అమాస్ పట్టణంలోని విష్ణుపూర్ అమాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిషుగంజ్ గ్రామానికి సమీపంలో ఘోరప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న ఆటోలోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 12 మంద�