-
Home » 7 questions
7 questions
Indian-China Clash: పీఎం కేర్స్‌కు చైనా నుంచి నిధులు? ప్రధాని మోదీకి కాంగ్రెస్ 7 ప్రశ్నలు
December 18, 2022 / 08:22 AM IST
చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోందంటూ రాజస్తాన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య మాటయ యుద్ధానికి తెరలేపింది. ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర �