-
Home » 7 Reasons Why Drinking Tomato Juice Is Good For Health
7 Reasons Why Drinking Tomato Juice Is Good For Health
Tomato Juice : శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టొమాటో జ్యూస్ ! దీని పోషక విలువలు తెలిస్తే?
December 28, 2022 / 11:27 AM IST
టొమాటో రసంలో విటమిన్లు, గుండె పనితీరుకు అవసరమైన పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. టొమాటో జ్యూస్లో కొలెస్ట్రాల్ ఉండదు. విటమిన్ B-3ని కలిగి ఉండటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.