Home » 7 sixes
విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా ఏడు సిక్సర్లు కొట్టి అరుదైన రికార్డు నెలకొల్పాడు. అహ్మదాబాద్లో మోదీ స్టేడియం ఈ రికార్డుకు వేదికైంది.