Home » 7 smartphones with best discounts
అమెజాన్ ప్రైమ్ డే (Amazon Prime Day Sale), ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ (Flipkart Big Savings Days Sale) భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు సహా అనేక గాడ్జెట్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.