Home » 7 Thousand miles
సాధారణంగా పక్షులలో రెండురకాలు.. అవేంటంటే వలస పక్షులు, స్థానిక పక్షులు. స్థానిక పక్షులు అవి పుట్టిన ప్రాంతంలోనే జీవితాంతం ఉండిపోతాయి. వలస పక్షులు ముఖ్యంగా ఆహారం కోసం, వాతావరణ ప్రతికూలతల నుంచి కాపాడుకునేందుకు, సంతానోత్పత్తి కోసం వందల నుంచి �