Home » :7 workers
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదం జరిగి 24గంటలైనా గడవకముందే దేశంలో మరో రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. చత్తీస్ రాష్ట్రంలోని రాయ్ ఘర్ లోని ఓ పేపర్ మిల్ లో గ్యాస్ లీకేజ్ అయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వర్కర్లు హాస్పిటల్ పాలయ్యారు. వీరిలో ముగ్గురి ప�