Home » 70 lakhs
కాజల్ అగర్వాల్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 13 ఏళ్లు అవుతుంది. అయినా కాజల్ కు క్రేజ్ తగ్గడం లేదు. ఇంకా తన చేతి నిండా సినిమాలు ఉన్నాయి. హీరోయిన్ రోల్సే కాకుండా అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్స్‌తో పాటు, గెస్ట్ రోల్స్ కూడా చేస్తో