70 years old covid-19 patient

    Surprise : కరోనా పేషెంట్ తో కేక్ కట్ చేయించిన హాస్పిటల్ సిబ్బంది..

    May 17, 2021 / 03:44 PM IST

     ఓ కరోనా కేంద్రంలో చికిత్స పొందుతున్న పాజిటివ్ వ్యక్తితో వైద్య సిబ్బంది కేక్ కట్ చేయించారు. ఆకేకు అందరూ పంచుకుని తిన్నారు. ఏంటీ కరోనా రోగితో కేక్ కట్ చేయించి ఆ కేకు అందరూ తిన్నారా? అదీ కోవిడ్ సెంటర్ లో..వాళ్లందరికి పిచ్చా ఏంటీ? అని కంగారు పడిప�

10TV Telugu News