Home » 70 Years Old Man's Eye
సాధారణంగా కంట్లో చిన్న నలక పడితేనే విలవిల్లాడిపోతాం. అలాంటిది ఓ వ్యక్తి కంట్లో ఏకంగా ఏడు సెంటీమీటర్ల పొడవు గల పురుగు ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. 12 ఏళ్లుగా అది అతడి కంట్లోనే ఉంది. అప్పుడప్పుడూ కుడి కన్ను నొప్పి వస్తున్నాగాని మాములు నొప్పి అ�