-
Home » 70 Years Old Uber Driver
70 Years Old Uber Driver
వాటే టెక్నిక్ భయ్యా..! రైడ్స్ క్యాన్సిల్ చేసి ఏడాదిలో రూ.23 లక్షలు సంపాదించిన ఉబెర్ డ్రైవర్
November 7, 2023 / 12:35 PM IST
లైఫ్ అంటేనే రిస్క్..రిస్క్ చేస్తేనే డబ్బు వస్తుంది. అదే టెక్నిక్ ను ఫాలో అయిన ఓ 70 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ తనకు వచ్చిన రైట్స్ క్యాన్సిల్ చేసి కూడా భారీగా డబ్బు సంపాదించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు.