700 active Maoist supporters

    Odisha: మల్కాన్‭గిరిలో లొంగిపోయిన 700కు పైగా నక్సల్ సానుభూతిపరులు

    September 18, 2022 / 08:37 AM IST

    ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వీరి కార్యకలాపాలు కొనసాగాయని.. పౌరులు, భద్రతా దళాలపై జరిగిన పలు దాడులు, హత్యలో వీరి హస్తముందని పోలీసులు పేర్కొన్నారు. అంతే కాకుండా కొన్ని నక్సల్ నెట్‭వర్క్ కీలక ఆపరేషన్లలో వీరి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు.

10TV Telugu News