719 doctors

    Doctors: కరోనా సెకండ్ వేవ్‌‌లో 719మంది డాక్టర్లు మృతి

    June 12, 2021 / 09:50 AM IST

    భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌లో 719 మంది వైద్యులు చనిపోయినట్లుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) ప్రకటించింది. సెకండ్ వేవ్‌లో బీహార్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధికంగా డాక్టర్లు చనిపోయారని ఐఎంఎ వెల్లడిం�

10TV Telugu News