72 days 31 govt documents

    మూడు నెలల పసిబిడ్డ ప్రపంచ రికార్డ్ ..!!

    October 12, 2023 / 10:00 AM IST

    పుట్టిన మూడు నెలలు కూడా కాలేదు. ఓ చిట్టితల్లి ఏకంగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. పుట్టిన 72 రోజుల్లోనే ఏకంగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న చంటిబిడ్డ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

10TV Telugu News