Home » 72 scamsters
ఆర్థిక అవకతవకలు, మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న డెబ్బై రెండు మంది భారతీయులు ప్రస్తుతం విదేశాలలో ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని లోక్ సభకు సమాచారం ఇచ్చింది.