Home » 73 years Retired teacher
73 years women Groom Wanted Advertisement : వరుడు కావలెను. అనే ప్రకటనలు తరచూ పేపర్లలో చూస్తుంటాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ప్రకటన కాస్త భిన్నంగా ఉంటుంది. ‘‘73 ఏళ్ళ వృద్ధురాలికి వరుడు కావలెను..’’అంతేకాదు ఈ ప్రకటనలో కొన్ని షరతులు కూడా ఉన్నాయి. ఏంటీ 73 ఏళ్ల వృద్ధురాలు అయి ఉం�