Home » 73rd Republic Day
దేశీయ 73వ రిపబ్లిక్ డే సందర్భంగా 2022 ఏడాదిలో రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒక స్పెషల్ ఇన్విటేషన్ కార్డు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతోందని గవర్నర్ తమిళి సై అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ దేశ వ్యాప్తంగా ఉదృతంగా కొనసాగుతోందని తెలిపారు.
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. తద్వారా భారతదేశ సంస్కృతి, వారసత్వపు సంగ్రహావలోకనాన్ని ప్రదర్శించింది.
ప్రధాని మోదీ జాతీయ యుద్ధస్మారకం వద్దకు వెళ్లి దేశం తరపున అమర వీరులకు నివాళులు అర్పించిన తర్వాత గణతంత్ర పరేడ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది.