74-year-old

    వింత,విచిత్రం : వృద్ధుడి తలపై కొమ్ము..కోసి తీసేశారు

    September 14, 2019 / 08:49 AM IST

    మనిషికి అహంకారం పెరిగితే అరేయ్..వాడికి కొమ్ములొచ్చాయిరా..అంటాం.కానీ నిజంగా  కొమ్ములని కాదు వారు ప్రవర్తించే తీరును బట్టి అలా అంటుంటాం. కానీ ఓ వ్యక్తిని నిజంగానే తలపై కొమ్ము మొలిచింది. అది అహంకారంతో వచ్చింది కాదు..ఆరోగ్య సమస్య వల్ల వచ్చిది. &nb

10TV Telugu News