Home » 750 points
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లకుపైగా నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ సైతం 200 పాయింట్లు తగ్గి.. 17090 పాయింట్లకు చేరింది. అలాగే రూపాయి సైతం మరింత బలహీనపడి రూ.82.64 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది.