76 pc

    తాజ్ మహల్ చూసేవారి సంఖ్య బాగా తగ్గిందట!

    January 17, 2021 / 05:47 PM IST

    ప్రపంచంలోని ఎనిమిది అద్భుతాలలో ఒకటిగా.. ప్రేమకు చిహ్నమైన కట్టడం తాజ్‌మహల్ పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గతంతో పోలిస్తే దాదాపు 76 శాతం మంది పర్యాటకులు తగ్గిపోయారు. కరోనా మహమ్మారిపై పర్యాటక రంగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపగా.. తాజ్‌మహల

10TV Telugu News