Home » 76-yr-old Karnataka man
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఇండియాలో ఓ వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్ హుస్సేన్ సిద్దిఖీ(76) కరోనా కారణంగా చనిపోయాడు. అయితే ఇదే దేశంలో తొలి కరోనా మరణం. ఈ విషయాన్ని కర్నాటక వైద్య ఆరోగ�