Home » 77days
77రోజుల గ్యాప్ తర్వాత బుధవారం(జనవరి 9,2019) సీబీఐ చీఫ్ అలోక్ వర్మ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టారు. సీబీఐ తాత్కాలిక చీఫ్ గా ఉన్న మన్నె నాగేశ్వరరావు అలోక్ వర్మకు స్వాగతం పలికారు. పరస్సర అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రప్రభుత�